Menu
Log in
Log in
  • Home
  • వేద విద్యార్థులకు ఆధునిక విజ్ఞానం

వేద విద్యార్థులకు ఆధునిక విజ్ఞానం

  • 4 Mar 2023
  • 5:30 PM
  • 19 Dec 2024
  • 7:30 PM

Registration


Registration is closed

పరమేశ్వర అనుగ్రహం తో, శ్రీ శైలం వేదపాఠశాలలోను, చిప్పలపల్లి వేదపాఠశాలలోను, మల్కాజిగిరి వేదపాఠశాలలోను, కంప్యూటర్ జూమ్ బోధన వ్యవస్థ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

వేద విద్యార్థులకు, ప్రాచీన వేద శాస్త్ర అధ్యాపనంతో బాటు, ఆధునిక విషయాలకు చెందిన వేదగణితం, వేద విజ్ఞానం మొదలైన అనేక అంశాలపై శిక్షణ తరగతులు 04.03.2023 నుండి ప్రారంభమవుతాయి. ఆ రోజు ప్రారంభ సమావేశం లో మూడు వేదపాఠశాలల గురువుల వేద పఠనం, శ్రీ ఎల్. వి. సుబ్రహ్మణ్యం గారి సందేశం, పెద్దల ఆశీస్సులు ఉంటాయి.
ఈ కార్యక్రమంలో తమరు పాల్గొని, ప్రోత్సాహం అందించవలసినదిగా ప్రార్థన.

Thought of the Day

    Read More >>

Follow Us

Follow Us

Copyright© 2020-21 Shri Veda Bharathi. All Rights Reserved.
Powered by Wild Apricot Membership Software