Menu
Log in
Log in
  • Home
  • శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర భాష్యం

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర భాష్యం

24 Jun 2024 5:01 PM | Anonymous

శ్రీ వేదభారతి మిత్రులందరకు నమస్కారములు.

మనము శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర భాష్యాన్ని 5 సంవత్సరాల క్రితం ప్రారంభించి,  సుమారు మూడున్నర సంవత్సరాల కాలంలో విస్తృతంగా అధ్యయనం చేయడం జరిగింది. ఆ విష్ణు నామాల అర్థాలను ఎన్ని సార్లు విన్నా తనివి తీరట్లేదనీ,. మరల మరల  కొంచెం కొంచెంగా వినాలని ఉందనీ చాలామంది అడుగు చున్నారు  

అందుచేత ఇప్పుడు ప్రతీ నామానికి ఒక లింకును ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఒక్కొక్క లింకు సుమారు నాలుగు నిమిషాలు మాత్రమే ఉంటుంది. వారానికి ఒకసారి ఐదారు పదాల అర్థాలను పంపడం జరుగుతుంది. వీలునుబట్టి  విశ్రాంతిగా వినవచ్చును.

 ఇందులో ఆసక్తి ఉన్న వారికి మాత్రమే  లింకులు పంపబడతాయి. దీనికి రుసుము ఏమీ లేదు.

ఈగ్రూపులో జేరుటకు అభిలాష గలవారు తమ పేరు, ఫోను నంబరు క్రింద ఇచ్చిన గూగుల్ లింకు ఉపయోగించి తెలుపగోరిక.

గూగుల్ లింక్:
https://forms.gle/oNZbMZMVU5rRTaQ37


డా.రేమెళ్ల అవధానులు
98494 58316

Thought of the Day

    Read More >>

Follow Us

Follow Us

Copyright© 2020-21 Shri Veda Bharathi. All Rights Reserved.
Powered by Wild Apricot Membership Software