శ్రీ వేద భారతి మిత్రులు అందరికీ నమస్కారాలు.
19.12.2024 నుండి, ఇందిరా పార్కు కు ఎదురుగా, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రారంభం!!
మన స్టాల్ నంబరు 83.
ప్రవేశ ద్వారానికి ఎదురుగా, ఎడమవైపు మధ్యవరుసలలో మొదటి స్టాల్ మనదే !
సుమారు 150 రకాలకు పైగా ఉన్న పుస్తకాలు , pen drives ద్వారా, ప్రాచీన, ఆధునిక భారతీయ విజ్ఞానాన్ని, ప్రపంచమంతటా, దీక్షతో, గత 30 సంవత్సరాలుగా, ప్రచారం చేస్తున్న శ్రీ వేదభారతి సంస్థ కు తమరి ప్రోత్సాహం చాలా ఆవశ్యకమని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము.
ఈ సందర్భంగా మీకు మేము అందిస్తున్న హృదయపూర్వక ఆహ్వానాన్ని మన్నించి, మన స్టాల్ కు విచ్చేసి, ప్రోత్సహించ ప్రార్థన !!!!
డా.రేమెళ్ల అవధానులు
98494 59316
Online Courses
Brahma Sutra Sankara Bhashyam Classes
Brahma Sutra Sankara Bhashyam Classes
Teaching and training program for adults for a comprehensive understanding of Brahma Sutra based on Sankara Bhashyam.
Sri Rudra Bhashyam - Paathamulu
Sri Rudra Bhashyam -
Paathamulu
Majority of followers of Sanatana Dharma worship Lord Siva in various forms, like chanting / or Paarayana of the Vedic mantras embedded ...
Latest Products
Rs.3,500.00
Sri Vishnu Sahasranamam
Quote of the Day
అజరామర సూక్త ి– 11
ఆదానస్య ప్రదానస్య కరవ్ి యస్య కరమ ణః ।
క్షిప్రమప్క్తయమాణస్య కాలః పిబతి తప్రస్ం ।।
ఇచ్చి పుచ్చి కొనుట,కరవ్ి యపాలన, కరామ చరణ లలో జారయ ము జరిగంరంటే దాని
ఫలితముఅనబడు రసానిి కాలమేప్ాగవేస్ింది. కావున ఎరప టికీ చేయవ్లసిన
రనులలో ాాా రము రనిక్తరాదు . తరువాత నిముస్ము కాలము
ఏమి చేయబోతందో మనకు తెలియదుకదా. పెరలుద నితయ ం స్నిి హితో మృతయ ః
కరవ్ి యం ధరమ స్ంప్రహం' అన్ని రు. కావున ఆలోచ్చంచ్చ చేసే రనులు
ఆచరించ్చటలో ఆలస్య ము చేయరాదు.
స్వస్త.ి
చెరుకు రామ మోహన్ రావు
****************************************
అజరామర సూక్త ి– 12
Recent Updates
View All

















